WOMAN PROTECTION
మహిళలరక్షణకోసంరూపొందించిన చట్టాలు ఐపీసీసెక్షన్లగురించితెలుసుకోవాల్సినఅవసరం_ఎంతైనాఉంది. ఏ నేరానికి ఏ శిక్ష.. ●సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు. ●166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద…