skip to Main Content
WISHING YOU ALL A HAPPY NEW YEAR - 2024

The Main purpose of this site is to provide the necessary Documents i.e. GO/MEMOS, which, helps a lot to tackle daily hurdles that we all face in the department.I hope it will be very helpful to all of you in your career. For any suggestions and queries please contact us.

News


వాలంటరీ రిటైర్మెంట్: (స్వచ్ఛంద పదవీ విరమణ) ♦️వాలంటరీ రిటైర్మెంట్ కొరకు 20 సం॥ అర్హత గల సర్వీసు పూర్తి చేసినవారు 3 నెలల ముందుగా తానున్న పోస్టుకు నియామకము చేయు అధికారికి నోటీసు ఇవ్వాలి. ♦️వాలంటరీ రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు, డ్యూటీ చేయుటకు అర్హత కలిగినట్లు ఇద్దరు వైద్యులచే (Civil Surgeons) సర్టిఫికెట్ సమర్పించాలి. ♦️అనారోగ్యం,ఉన్నత విద్యాభ్యాసమునకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప,మరే ఇతర జీతనష్టపు సెలవు అర్హత గల సెలవుగా పరిగణించబడదు. ♦️అధికారి ఐచ్చిక రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలి. ♦️గ్రాట్యూటీ మాత్రము 20 సం॥ వచ్చేదే ఇస్తారు.కుటుంబ పెన్షన్,కమ్యూటేషన్ సౌకర్యాలు ఉంటాయి. (A.P.R.P Rule 1980 Rule 43(5) (G.O.Ms.No.413 F&P Dt:29-11-1977) ♦️వాలంటరీ రిటైర్మెంట్ పొందువారికి (ఇతర కారణాలపై) కారుణ్య నియామక సౌకర్యం వర్తించదు. ♦️వాలంటరీ రిటైర్మెంట్ కు వైద్య పరీక్షలు అవసరం లేదు. ♦️20 సం॥ సర్వీసు కలిగి యుండి వాలంటరీ రిటైర్మెంట్ చేయు ఉద్యోగి ఇంకను 5 సం॥ మించి సర్వీసు ఉంటే 5 సం॥ వెయిటేజి కలుపుతారు.5 సం॥ లోపు సర్వీసు ఉంటే అంతకాలం మాత్రమే సర్వీసు వెయిటేజి కలుపుతారు.దాని ఆధారంగానే పెన్షన్ లెక్కిస్తారు.
🌷MISSING CREDITS గుర్తించటం ఎలా ?🌷 https://cra-nsdl.com/CRA/ 🌴Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి 🌴Step 2:- అక్కడ కనిపించిన investment summary పై క్లిక్ చేయండి STU 🌴Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి. 🌴Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి. 🌴మీకు ఆ ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి. STU 🌴ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది 🌴పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి. 🌴ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ డాక్యుమెంట్‌ పోయిందా? ఏం చేయాలి? 🔶Lic Duplicate bond: ఎల్‌ఐసీ పాలసీని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా కారణం చేత పాలసీ డాక్యుమెంట్‌ పోతే? అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? 🍥ఇంటర్నెట్ డెస్క్‌: భారత జీవిత బీమా సంస్థ (LIC) నుంచి ఏదైనా పాలసీ (LIC Policy) తీసుకున్నప్పుడు మనకు ఒక బాండ్‌ను ఆ సంస్థ జారీ చేస్తుంది. పాలసీ నంబర్‌, పాలసీదారుడి పేరు, నామినీ సహా పాలసీకి సంబంధించిన అన్ని వివరాలూ అందులో ఉంటాయి. మన పాలసీపై ఎప్పుడైనా లోన్‌ తీసుకోవాల్సి వచ్చినా.. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలన్నా ఈ డాక్యుమెంట్‌ కీలకం. కాబట్టి దీన్ని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా కారణంగా పాలసీ డాక్యుమెంట్‌ పూర్తిగా పోతే? లేదంటే అగ్నిప్రమాదాలు, వరదల కారణంగా పాక్షికంగా మిగిలితే? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. పాలసీదారుడికి డూప్లికేట్‌ బాండ్‌ను (Duplicate bond) ఎల్‌ఐసీ జారీ చేస్తుంది. ఒరిజినల్‌ డాక్యుమెంట్‌లానే ఇదీ పనిచేస్తుంది. అదెలా పొందాలో ఇప్పుడు చూద్దాం.. ➡️ఒకవేళ మీ పాలసీ డాక్యుమెంట్‌ పోతే ఆ విషయాన్ని ముందుగా మీ ఎల్‌ఐసీ ఏజెంట్‌కు తెలియజేయండి. లేదంటే నేరుగా ఎల్‌ఐసీ బ్రాంచ్‌ని సందర్శించండి. ➡️డూప్లికేట్‌ బాండ్‌ కోసం మీరు చేసిన ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పాత రసీదులను సమర్పించాల్సి ఉంటుంది. ➡️పాలసీ విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించి ఇండెమ్నిటీ బాండ్‌ను నోటరీ చేయించాలి. ➡️ఫొటో ఐడెంటిటీ కింద పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ➡️రెసిడెన్స్‌ ప్రూఫ్‌ కింద టెలిఫోన్‌ బిల్లు, బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్‌ కార్డు వంటి గుర్తింపు పత్రాలను ఇవ్వాలి. ➡️బ్రాంచ్‌ కౌంటర్‌లో పాలసీ ప్రిపరేషన్‌ ఛార్జీల కింద కొంతమొత్తాన్ని చెల్లిస్తే మీకు డూప్లికేట్‌ బాండ్‌ను ఎల్‌ఐసీ జారీ చేస్తుంది. ➡️ఒకవేళ ఏదైనా కారణంతో మీ డాక్యుమెంట్‌ పాక్షికంగా మిగిలినట్లతే డూప్లికేట్‌ పాలసీకి దరఖాస్తు చేసేటప్పుడు రుజువుగా చూపించాల్సి రావొచ్చు.

Launching of website

worksaccounts.com is scheduled for launch by Sri.D.SRIDHAR BABU garu, our Hon'ble IT Minister Telangana soon 

The Main purpose of this site is to provide the necessary Document i.e. GO/MEMOS, which, helps a lot to tackle daily hurdles that we all face in Works and Accounts department.I Hope it will be very helpful to all of you in your career. For any suggestions and queries please contact

Bulletin Board

worksaccounts.com

Pls. contact us for any Wishes, Advertisements, Retirement News, Association News @ contactus

ORGANISATION

Works and Account

The Finance (W & P) Department is an Advisory Department to the I & CAD Department

Roads and Buildings

Roads are the life-line of nation providing transportation facility over the length and breadth of country.

Panchayat Raj

The objective of PRED is to plan, design, execute and maintain needed infrastructure facilities in rural areas

Mission Bhagiratha

The RWS&S Department deals with water supply released works in Rural Habitations of the state.

RWS

The Department will execute the works like Constructions of OHSR’s, Laying of Pipeline, Drilling of Borewells

Irrigation

Irrigation & CAD Department of Telangana State is making every effort to harness and utilize all the available water

Back To Top